రోవర్ (అంతరిక్ష అన్వేషణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:PIA15279 3rovers-stand D2011 1215 D521.jpg|thumb|400px|సోజర్నర్, మెర్ మరియు క్యూరియాసిటీ సహా మూడు వేర్వేరు అంగారక గ్రహ రోవర్ నమూనాలు.]]
 
'''రోవర్''' అనగా ఒక అంతరిక్ష అన్వేషణ వాహనం, ఇది గ్రహం యొక్క ఉపరితలంపై లేదా ఇతర ఖగోళ గ్రహాంపై తరలించేందుకు రూపొందించబడిన వాహనం. దీనిని కొన్నిసార్లు గ్రహ రోవర్ అని కూడా అంటారు. కొన్ని రోవర్లు మానవ అంతరిక్ష సిబ్బంది యొక్క ప్రయాణం కొరకు రూపొందిస్తున్నారు; ఇతరత్రా రోవర్లు పాక్షికంగా లేదా పూర్తి స్వతంత్రంగా నడిచే రోబోట్లు కలిగినవి. సాధారణంగా రోవర్లను లాండర్ తరహా [[వ్యోమనౌక]] ద్వారా గ్రహ ఉపరితలానికి చేరుస్తారు. రోవర్లు విద్యుత్ వాహనాలు, వీటిని నడిపేందుకు సౌర శక్తి లేదా అణు విద్యుత్ ఉపయోగిస్తారు.
 
 
 
[[వర్గం:రోవర్లు]]