చి OK
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
[[Category:వికీపీడియనులు|కాసుబాబు]]
 
కాసుబాబుగారూ - మొదటిపేజీలో వైద్యశాస్త్రము అని ఒక శీర్షిక సృష్టించి దానికింద ఆయుర్వేదం, ఎల్లోపతీ, హొమియోపతీ, యునానీ అని ఉపశీర్షికలు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. నా దగ్గర హొమియోపతీ మీద వ్యాసం ఒకతి ఉంది. అది అక్కడ వేద్దాం. - వేమూరి
 
కాసుబాబు గారూ - టేబుల్ తయారు చెయ్యటం ఎలా? - వేమూరి
 
కాసుబాబుగారూ -
 
చిట్కా వైద్యాలు ప్రస్తుతం ఉన్న వర్గం నుండి తొలగించి, గృహవైద్యం అని పేరు మార్చి, వైద్యశాస్త్రం కిందకి మార్చగలరా? అదే వైద్యశాస్త్రం వర్గంలో ప్రథమ చికిత్స కూడ పెట్టండి. అప్పుడు దాన్ని నేను కొంచెం సంస్కరిస్తాను.
-వేమూరి
:: అలాగే చేస్తాను. కొంచెం బిజీగా ఉన్నాను. రెండు రోజులు సమయమివ్వండి. --[[సభ్యుడు:Kajasudhakarababu|కాసుబాబు]] 06:23, 21 ఏప్రిల్ 2007 (UTC)
 
కాసుబాబుగారూ,
 
ఆయుర్వేదం, ఆయుర్వేదము అన్ని రెండు పేజీలు ఉన్నాయి. రెండింటిలో ఉన్న సమాచారం తేడాగా ఉంది. మీకు వీలున్నప్పుడు చూసి రెండింటినీ కలిపి ఒకటి చెయ్యండి. నా ఉద్దేశ్యంలో 'ఆయుర్వేదం' అధునాతనమైన వర్ణక్రమం, 'ఆయుర్వేదము' అన్నది కొద్దిగా పాతబడ్దదీను. రెండూ కలిపెస్తే నేను ఎడిట్ చేసిపడతాను. - వేమూరి
::అలాగే చేస్తాను - --[[సభ్యుడు:Kajasudhakarababu|కాసుబాబు]] 19:52, 23 ఏప్రిల్ 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:కాసుబాబు" నుండి వెలికితీశారు