ముహమ్మద్ అజహరుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
శుద్ధి
పంక్తి 124:
==రాజకీయ జీవితం==
===2009 పార్లమెంటు ఎన్నికలు===
[[కాంగ్రెస్]] పార్టీ తరఫున [[పార్లమెంటు]] సభ్యునిగా [[ఉత్తరప్రదేశ్]] లోని మురాదాబాద్ [[నియోజకవర్గం]] నుండి 49,107 మెజారిటీతో గెలుపొందాడు. <ref>http://www.electionplans.com/election/state/india/constituency/2473/200904/</ref>
===ఇతరాలు===
జూలై 14, 2013 న మొహమ్మద్ అజహరుద్దీన్ ఢిల్లీ బ్యాడ్మింటన్ సంఘం(డీబీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారుఎన్నికయ్యాడు. <ref>http://www.andhraprabha.com/sports/azahar-new-innings/1140.html</ref>
 
==వ్యక్తిగత జీవితం==
అజహర్ తన మొదటి భార్య నౌరీన్ కు విడాకులిచ్చి, నటి [[సంగీతా బిజలానీ]]ని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య సంతానం ఇద్దరు కొడుకులు అయాజుద్దీన్ మరియు అసద్.