నీటి ఆవిరి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 7 interwiki links, now provided by Wikidata on d:q3251738 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''నీటి ఆవిరి''' లేదా '''ఆవిరి''' (Steam or Water vapor) [[నీరు]] మరిగించినప్పుడు విడుదలై [[గాలి]]లో కలిసిపోయే [[వాయువు]].
 
==ఆవిరి యంత్రం==
{{main|ఆవిరి యంత్రం}}
నీటి ఆవిరిలోని [[శక్తి]]ని మొదటి సారిగా గుర్తించి వాటితో ఆవిరి [[యంత్రం|యంత్రాలను]] తయారుచేసింది [[జేమ్స్ వాట్]] (James Watt). వీటి ద్వారానే 18 శతాబ్దంలో యాంత్రిక యుగం అభివృద్ధి చెందింది. నీటి ఆవిరితో నడిచే [[రైలు]], [[ఓడలు]] కూడా తయారయ్యాయి. నీటిని మరిగించడానికి [[బొగ్గు]]ను ఇందనంగా ఉపయోగించేవారు. ఇలాంటి స్టీమ్ తో నడిచే ఓడని [[స్టీమర్]] అనడం తెలుగు భాషలోని వచ్చింది.
 
"https://te.wikipedia.org/wiki/నీటి_ఆవిరి" నుండి వెలికితీశారు