ఆవిరి యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆవిరి యంత్రం''' అనగా ఒక యంత్రం, ఇది వేడి నీటి నుండి వెలువడే [[ఆవిరి]]ని ఉపయోగించుకొని పనిచేస్తుంది. వేడి నీటి నుండి వెలువడే ఆవిరిని శక్తిగా మార్చి యంత్రాన్ని కదిలించగలిగేలా చేసి ఫ్యాక్టరీ పనులకు లేదా రైలు లేదా పడవలను కదలించేందుకు ఉపయోగిస్తున్నారు. 18 వ శతాబ్దపు తొలి నాళ్ళలో ఆవిరి యంత్రాలను మైన్ పంపులలో ఉపయోగించడం ప్రారంభమైంది మరియు 1770 లో జేమ్స్ వాట్ ద్వారా బాగా అభివృద్ధి చెందాయి.
 
 
 
[[వర్గం:ఆవిరి యంత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆవిరి_యంత్రం" నుండి వెలికితీశారు