ఆవిరి యంత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆవిరి యంత్రం''' అనగా ఒక యంత్రం, ఇది వేడి నీటి నుండి వెలువడే [[ఆవిరి]]ని ఉపయోగించుకొని పనిచేస్తుంది. వేడి నీటి నుండి వెలువడే ఆవిరిని శక్తిగా మార్చి యంత్రాన్ని కదిలించగలిగేలా చేసి ఫ్యాక్టరీ పనులకు లేదా రైలు లేదా పడవలను కదలించేందుకు ఉపయోగిస్తున్నారు. 18 వ శతాబ్దపు తొలి నాళ్ళలో ఆవిరి యంత్రాలను మైన్ పంపులలో ఉపయోగించడం ప్రారంభమైంది మరియు 1770 లో జేమ్స్ వాట్ ద్వారా బాగా అభివృద్ధి చెందాయి. యంత్రాలు పని చేయడానికి గుర్రాలు, గాలిమరలు మరియు వాటర్‌మిల్లుల స్థానములలో ఆవిరి యంత్రాలను ఉంచారు, ఇవి ప్రవేశపెట్టిన ఈ సమయం పారిశ్రామిక విప్లవానికి చాలా ముఖ్యమైనది. మొదటి ఆవిరి యంత్రాలు పిస్టన్ యంత్రాలు. ఆవిరి పీడనం ఒక పిస్టన్ మీద ఒత్తిడి కలుగజేసినపుడు పిస్టన్ తో పాటు ఉన్న సిలిండర్ కదులుతుంది మరియు ఈవిధంగా ఇది రెసిప్రోకల్ (ముందుకు మరియు వెనుకకు) కదలికలను కలిగి ఉంటుంది.
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/ఆవిరి_యంత్రం" నుండి వెలికితీశారు