జెడ్.మేడపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:dp 004.jpg|thumb|right|300px|జెడ్.మేడపాడు వంతెన]]
 
 
జెడ్‌.మేడపాడు అనేగ్రామం ,మండపేట మండలంకు చెందిన గ్రామం.ఇది ఇంచుమించు ద్వారపూడి గ్రామంలో కలసి పోయిన గ్రామం.రాజమండ్రి నుండికాకినాడ వేళ్ళు బస్సులలో, మండపేట ,రామచంద్రపురం మీదుగా వెళ్ళుబస్సులు ఈ గ్రామంవద్దనున్న బ్రిడ్జిమీదుగా దారి మళ్ళి తాపేశ్వరం మీదుగా మండపేట వెళ్ళును.ఆలాగే సామర్లకోట నుండి రావులపాలెం వెళ్ళు బస్సులు అనపర్తి,ద్వారపూడి మీదుగా వచ్చి,ఇక్కడినుండి మండపేట మీదుగా రావులపాలెం వెళ్ళును.ఈ బ్రిడ్జిని ద్వారపూడి బ్రిడ్జి,మేడపాడు బ్రిడ్జి అనికూడా పిలుస్తారు.
Line 9 ⟶ 8:
*2.పీపరుమిల్లు.
*3.కోళ్లఫారాలు. వున్నాయి.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,326.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1,169, మహిళల సంఖ్య 1,157, గ్రామంలో నివాసగ్రుహాలు 596 ఉన్నాయి.
==మూలాలు==
<references/>
 
 
"https://te.wikipedia.org/wiki/జెడ్.మేడపాడు" నుండి వెలికితీశారు