"నాయక్ (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సంగీతానికి సంబంధించిన విశేషాలను జతచేసాను
(ముఖ్యసవరణలు చేసాను)
(సంగీతానికి సంబంధించిన విశేషాలను జతచేసాను)
*సుధా
*[[ఛార్మి]]
 
==సంగీతం==
ఎస్. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. [[కొండవీటి దొంగ]] చిత్రం నుంచి ఇళయరాజా స్వరపరిచిన "శుభలేఖ రాసుకున్నా" పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేసారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా హైదరాబాదులో రామానాయుడు స్టూడియోసులో డిసెంబర్ 17, 2012న విడుదలయ్యాయి. విడుదలయిన తర్వాత ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభించింది.
{| border="8" cellpadding="8" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f1f5fc; border: 1px #abd5f5 solid; border-collapse: collapse; font-size: 95%;"
|- bgcolor=" #d0e5f5" align="center"
! నెం. !! పాట !! గాయకులు !! రచన !! నిడివి
|-
| 1 || "లైలా ఓ లైలా" || [[శంకర్ మహాదేవన్]], రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్ || [[చంద్రబోస్ (రచయిత)|చంద్రబోస్]] || 4:35
|-
| 2 || "కత్తిలాంటి పిల్లా" || ఎస్. ఎస్. థమన్, షెఫాలీ అల్వారిస్ || చంద్రబోస్ || 3:53
|-
| 3 || "శుభలేఖ రాసుకున్నా" || హరిచరణ్, [[శ్రేయా ఘోషాల్]] || [[వేటూరి సుందరరామ్మూర్తి]] || 4:12
|-
| 4 || "ఒక చూపుకే పడిపోయా" || విజయ్ ప్రకాష్, బిందు మహిమ || [[భాస్కరభట్ల రవికుమార్]] || 4:46
|-
| 5 || "నెల్లూరే" || సుచిత్ర, జాస్ప్రీత్ జాస్ || సాహితి || 3:53
|-
| 6 || "హే నాయక్" || శ్రేయా ఘోషల్, నవీన్ మాధవ్ || చంద్రబోస్ || 4:38
|}
 
==మూలాలు==
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/969357" నుండి వెలికితీశారు