ముమ్మిడివరం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పిన్ కోడ్
పంక్తి 27:
}}
 
'''ముమ్మిడివరం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్: 533216. ముమ్మిడివరం దగ్గరలో ఉన్న పట్టణం [[అమలాపురం]]. జూలై 1969 సంవత్సరం వరకు ముమ్మిడివరం అమలాపురం తాలుకా లో ఉండేది. తరువాత కాలంలో మండలాలు వచ్చాక ముమ్మిడివరానికి మండల ప్రతిపత్తి కల్పించబడింది.
==భౌగోళిక మైన ఉనికి==
ముమ్మిడివరం {{coor d|16.6500|N|82.1167|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Mummidivaram.html Falling Rain Genomics.Mummidivaram]</ref>, సముద్రమట్టానికి మూడు అడుగుల ఎత్తులో మాత్రమే ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/ముమ్మిడివరం" నుండి వెలికితీశారు