రాజోలు: కూర్పుల మధ్య తేడాలు

ఇతర మూసల తొలగింపు
చి పిన్ కోడ్
పంక్తి 7:
{{అనిలింకు|రాజోలు పేరుతో కర్నూలు జిల్లా, చాగలమర్రి మండలంలో ఇంకో గ్రామం ఉంది. [[రాజోలు (చాగలమర్రి మండలం)]] చూడండి.}}
 
'''రాజోలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. పిన్ కోడ్: 533242. రాజోలు గ్రామము [[గోదావరి నది]](వశిష్ట గోదావరి) తీరమున ఉన్నది. గోదావరి నది రాజోలు మీదుగా [[అంతర్వేది]] వద్ద [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది.ఈ గ్రామము లో ప్రభుత్వ కళాశాల కలదు. వశిష్ట గోదావరి మధ్యభాగమున వున్న లంక ముఖ్యమైన చూడదగిన ప్రాంతం. సుమారు 15 నిమిషాల పడవ ప్రయాణం తోలంక ను చేరుకోవచ్చు. పడవ ప్రయాణ సౌకర్యం కలదు. గొదావరి నది పుష్కరాలకు ఇది ప్రసిద్ద ప్రదేశము.
==మండలంలో ప్రముఖులు==
*[[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత విద్వాంసులు]] - [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]]
"https://te.wikipedia.org/wiki/రాజోలు" నుండి వెలికితీశారు