"సామెతలు" కూర్పుల మధ్య తేడాలు

112 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
 
== ఉదాహరణలు ==
'''- '''గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు-
- హంస నడకలు రాకపోయె, కాకి నడకలు మఱచిపోయె -
- హంస నడకలు రాకపోయె, కాకి నడకలు మఱచిపోయె-.
- విద్య లేని వాడు వింత పశువు-
- దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు-
- ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు-
- కాకి పిల్ల కాకికి ముద్దు-
- నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది-
- మొక్కై వంగనిది మానై వంగునా-
- రమాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు-
- తంతే గారెల బుట్టలో పడ్డట్లు--[[ప్రత్యేక:Contributions/14.99.130.108|14.99.130.108]] 07:29, 6 డిసెంబర్ 2013 (UTC)
 
== ఇతర విశేషాలు ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/969819" నుండి వెలికితీశారు