బాపట్ల పశ్చిమ (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వెదుళ్ళపల్లి ''', [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]] మండలానికి చెందిన [[గ్రామం]].
దీనిని '''బాపట్ల పశ్చిమ (గ్రామీణ)''' అని రెవిన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. స్టువార్ట్ పురం పోలీసు స్టేషన్ పూర్వం ఇక్కడే వుండేది. బాపట్ల ,[[చీరాల]] మధ్య ఇది చాలా కీలకమైన జంక్షన్.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7192.ఇందులో పురుషుల సంఖ్య 3539,మహిళల సంఖ్య 3653,గ్రామంలో నివాసగ్రుహాలు 1776 ఉన్నాయి.
పంక్తి 19:
సాంస్కృతిక చైతన్య వేదిక" ఆధ్వర్యంలో పలు విధాలా సేవలు చేస్తునారు. ఈమె సేవలను గుర్తించిన తేజా ఆర్ట్స్ సంస్థ, విజయవాడ వారు ఈమెకు "సమాజసేవా
రత్నమణి" అను బిరుదునిచ్చి సత్కరించారు. [3]
* 2006 ఆగష్టులో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలొ శ్రీ మేడిబోయిన నాగేశ్వరరావు ఈ గ్రామ సర్పంచిగా 1852 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినారు. వీరు సర్పంచిగ తన హయాంలో, 12 సిమెంటు రహదారులు, త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకునూ నిర్మించారు. నిస్వార్ధంగా పనిచేసి, అక్రమాలకు పాల్పడకుండా మంచిపేరు తెచ్చుకున్నారు. [3]
 
==సూచికలు==
{{Reflist}}
[2] ఈనాడు గుంటూరు రూరల్, 9 జులై 2013. 8వ పేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు, 7 అక్టోబరు 2013. 1వ పేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్, 13 జులై,2013. 8వ పేజీ.
 
 
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17
{{బాపట్ల మండలంలోని గ్రామాలు}}