బాపట్ల పశ్చిమ (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
==గ్రామ ప్రముఖులు==
* [[గోపాళం రవి]] "రవి గార్డెన్స్","బృందావనం" అనే నర్సరీలలో, పూలమొక్కల వ్యాపారం చేస్తూ, స్థానికులకు ఉపాధి, పేద రోగులకు ఉచిత వైద్యం కల్పిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు చేకూరుస్తూ ప్రతినెలా మొదటి ఆదివారం పక్షవాతం, మూర్చ బారినపడిన దాదాపు 800 మంది రోగులకు ఉచిత వైద్యము, భోజన వసతి కూడా సమకూరుస్తున్నారు.
* ఈ గ్రామస్థులయిన శ్రీ జి.ఎస్.ఆర్.ఆంజనేయులు, ఎస్.బి.ఐ.లో సి.జి.ఎం.గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరు 1991లో తమ తల్లిదండ్రుల పేరుమీద "గోపరాజు రామచంద్రరావు, రుక్మిణమ్మ ట్రస్టు" ఏర్పాటు చేసి ఉచిత ఆసుపత్రిని ప్రారంభించి, వెదుళ్ళపల్లి, బేతపూడి, స్టువర్టుపురం గ్రామ పేదప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించుచున్నారు. 70 మంది పేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించారు. 80 పైగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీచేశారు. వెదుళ్ళపల్లి ఉన్నత పాఠశాల అభివృద్ధికి తన వంతు సాయం అందించారు. [2]
* ఈ గ్రామానికి చెందిన శ్రీమతి కోట ఝాన్సీరాణి, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, భర్త శ్రీ కోట వెంకటేశ్వరరెడ్డితో కలిసి, "ఘంటశాల సాంస్కృతిక చైతన్య వేదిక" ఆధ్వర్యంలో పలు విధాలా సేవలు చేస్తునారు. ఈమె సేవలను గుర్తించిన తేజా ఆర్ట్స్ సంస్థ, విజయవాడ వారు ఈమెకు "సమాజసేవారత్నమణి" అను బిరుదునిచ్చి సత్కరించారు. [3]
"గోపరాజు రామచంద్రరావు, రుక్మిణమ్మ ట్రస్టు" ఏర్పాటు చేసి ఉచిత ఆసుపత్రిని ప్రారంభించి, వెదుళ్ళపల్లి, బేతపూడి, స్టువర్టుపురం గ్రామ పేదప్రజలకు ఉచితంగా
* 2006 ఆగష్టులో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలొ శ్రీ మేడిబోయిన నాగేశ్వరరావు ఈ గ్రామ సర్పంచిగా 1852 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినారు. వీరు సర్పంచిగ తన హయాంలో, 12 సిమెంటు రహదారులు, త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకునూ నిర్మించారు. నిస్వార్ధంగా పనిచేసి, అక్రమాలకు పాల్పడకుండా మంచిపేరు తెచ్చుకున్నారు. [34]
వైద్యసేవలు అందించుచున్నారు. 70 మంది పేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించారు. 80 పైగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా
మందులు పంపిణీచేశారు. వెదుళ్ళపల్లి ఉన్నత పాఠశాల అభివృద్ధికి తన వంతు సాయం అందించారు. [2]
* ఈ గ్రామానికి చెందిన శ్రీమతి కోట ఝాన్సీరాణి, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, భర్త శ్రీ కోట వెంకటేశ్వరరెడ్డితో కలిసి, "ఘంటశాల
సాంస్కృతిక చైతన్య వేదిక" ఆధ్వర్యంలో పలు విధాలా సేవలు చేస్తునారు. ఈమె సేవలను గుర్తించిన తేజా ఆర్ట్స్ సంస్థ, విజయవాడ వారు ఈమెకు "సమాజసేవా
రత్నమణి" అను బిరుదునిచ్చి సత్కరించారు. [3]
* 2006 ఆగష్టులో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలొ శ్రీ మేడిబోయిన నాగేశ్వరరావు ఈ గ్రామ సర్పంచిగా 1852 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినారు. వీరు సర్పంచిగ తన హయాంలో, 12 సిమెంటు రహదారులు, త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకునూ నిర్మించారు. నిస్వార్ధంగా పనిచేసి, అక్రమాలకు పాల్పడకుండా మంచిపేరు తెచ్చుకున్నారు. [3]
 
==సూచికలు==