ఛాతి ఎత్తు వద్ద వ్యాసం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: File:Electronic caliper.jpg|thumb|వృక్ష కొలత పట్టిక కొరకు తీసుకొనే కొలతలలో [[ఛాతి ఎ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Electronic caliper.jpg|thumb|వృక్ష కొలత పట్టిక కొరకు తీసుకొనే కొలతలలో [[ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత]] (డి.బి.హెచ్) చాలా సాధారణమైనది మరియ ప్రముఖమైనది.]]
'''ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత''' ను ఇంగ్లీషులో Diameter at breast height, or DBH అంటారు. నిటారుగా ఉన్న చెట్టు యొక్క [[మాను]] లేక అడుగుమాను ను కొలచి దాని అడ్డుకొలతను తెలియజేయడంలో ఇది ఒక ప్రామాణిక పద్ధతి. వృక్ష కొలత పట్టిక కొరకు తీసుకొనే కొలతలలో ఈ ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత (డి.బి.హెచ్) చాలా సాధారణమైనది మరియ ప్రముఖమైనది.
 
 
==ఛాతి ఎత్తు వద్ద==
ఒక మనిషి చక్కగా నిలబడి అతని ఛాతి ఎత్తు వద్ద, చెట్టు యొక్క చుట్టుకొలత లేక అడ్డుకొలతను కొలుస్తాడు. ఈ విధంగా చెట్టును కొలవడాన్ని ఛాతి ఎత్తు వద్ద అంటారు.