పైథాన్ (కంప్యూటర్ భాష): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| wikibooks = Python Programming
}}
'''పైథాన్''' అనేది ఒక [[కంప్యూటర్]] భాష. దీనిని [[నెదర్లాండ్స్]] కు చెందిన గిడో వాన్ రోసమ్ అనే ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. ఇది ఒక బహుళ ప్రయోజనకరమైన ఉన్నత స్థాయి కార్యలేఖన (హై లెవెల్ ప్రోగ్రామింగ్) భాష. దీనితో బాటు వచ్చే ప్రామాణిక లైబ్రరీ చాలా పెద్దదివిస్తారమైనది మరియు ఉపయోగకరమైనది.
ఇది డైనమిక్ రకపు వ్యవస్థను, స్వయంచాలక జ్ఞాపకశక్తి నిర్వాహణను మరియు సమగ్రమైన ప్రామాణిక లైబ్రరీలను కలిగివుంది.