కార్తిక్ శివకుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తమిళ సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = కార్తి
| image = Karthi_Sivakumar_(cropped).jpg
| caption = Karthi in May 2012
| birth_name = కార్తిక్ శివకుమార్
| birth_date = {{birth date and age|df=yes|1977|05|25}}<ref>{{cite news|title=Happy Birthday Karthi!|url=http://articles.timesofindia.indiatimes.com/2013-05-25/news-interviews/39520518_1_karthi-biriyani-azhagu-raja|accessdate=25 May 2013|newspaper=[[The Times of India]]|date=25 May 2013}}</ref>
| birth_place = [[Tతమిళనాడు]], భారతదేశం
| residence = [[Chennai]], Tamil Nadu, India
| alma_mater = {{ubl|[[Crescent Engineering College]]|[[Binghamton University]]}}
| occupation = Film actor
| yearsactive = 2007–present
| height =
| spouse = Ranjini Chinnaswamy (2011—present)
| parents = [[Sivakumar]]<br>Lakshmi
| children = 1
| relatives = [[Suriya (actor)|Suriya]] (brother)<br />[[Jyothika]] (sister–in–law)<br>Brindha (sister)
}}
'''కార్తీక్ శివకుమార్''' ప్రముఖ భారతీయ నటుడు. ఇతను '''''కార్తీ''''' అని పిలువబడుతుంటాడు. తమిళ సినిమాల్లో నటించిన కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తను తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమవ్వటం వల్ల, ఆయా తెలుగు అనువాదాలకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటం వల్ల తనకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. మణిరత్నం దగ్గర అసిస్టంట్ దర్శకుడిగా పనిచేసిన కార్తీ 2007లో పరుత్తివీరన్ సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2010లో అయరతిల్ ఒరువాన్, పయ్యా, నాన్ మహాన్ అల్లా; 2011లో సిరుతై సినిమాల వరుస విజయాల వల్ల కార్తీ తమిళ సినీపరిశ్రమలో గుర్తింపు పొందాడు.
 
"https://te.wikipedia.org/wiki/కార్తిక్_శివకుమార్" నుండి వెలికితీశారు