రెండవ హరిహర రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
ఇటువంటి పరిస్తితులలో '''రెండవ హరిహర రాయలు''' [[కొండవీడు]] రాజ్యమందున్న [[శ్రీశైలం]] ప్రాంతమును ఆక్రమించినారు. కానీ [[కాటయవేమా రెడ్డి]] [[విజయనగర]] సేనలను ఎదుర్కొని ఓడించినాడు. '''హరిహర రాయలు''' కాటయవేమునితో సంధిచేసుకొని అతని కొడుకు [[కాటయ]]నకూ తన కుమారుడు [[లక్ష్మి]]నకు వివాహం జరిపించినాడు. (విజయనగర రాజ్యచరిత్రలో ఈ వివాహాలు చాలా ప్రముఖ పాత్ర వహించినాయి, కొన్ని వివాహాలు విజయనగర రాజ్యానికి, దాని భవిష్యత్తు వెలుగులకూ పునాదులువేస్తే, కొన్ని దానిని మరింత బలపరిస్తే మరికొన్ని దాని పతనానికి కారణమయినాయి, వివరాలకు ఈ రాజుల వ్యాసాలు అన్నీ చదవగలరు)
 
==మోటుపల్లి యుద్దం==
'''హరి హర రాయలు''' కుమారుడైన [[దేవ రాయలు]] [[ఉదయగిరి]] అధిపతి కదా, అతను సైన్యముతో [[మోటుపల్లి]] రేవును ఆక్రమించినాడు. తరువాత [[కొండవీడు]] రాజ్యముపైకి '''హరిహర రాయలు''' [[చౌండసేనాని]] ని పంపించినాడు, కానీ ఇదే సమయంలో [[కొండవీడు]]ను [[కుమారగిరి రెడ్డి]] నుండి స్వాధీనము చేసుకున్న [[పెదకోటి వేమా రెడ్డి]] [[విజయనగర]] సైనికులను కొండవీడు భూబాగాలనుండి తరిమివేసెను.
==పద్మనాయకులతో యుద్దములు==
===మొదటి దండయాత్ర===
'''హరిహర రాయలు''' పద్మనాయకులపైకి తన పెద్ద కుమారుడూ, [[యువరాజు]] అయిన [[రెండవ బుక్కరాయలు]]ను పంపించినాడు, ఈ యుద్దములో [[సాళువ రామదేవుడు]] అను యోఢుడు చాలా ప్రముఖ పాత్ర వహించినాడు. ఈ దండయాత్రను ఎదుర్కోవడలో [[పద్మనాయక ప్రభువులకు]] [[బహుమనీ సుల్తానులు]] సహాయం చేసినారు. [[కొత్తకొండ]] ప్రాంతమున జరిగిన అతి భీకర పోరాటంలో [[సాళువ రామదేవుడు]] ప్రాణాలకు తెగించి పోరాడి, చివరకు తన ప్రాణాలకు అర్పించినాడు. [[రెండవ బుక్క రాయలు]] ఓటమిభారంతో [[విజయనగరం]] తిరిగి వచ్చినాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/రెండవ_హరిహర_రాయలు" నుండి వెలికితీశారు