రెండవ హరిహర రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
వీరికి కూడా విద్యారణ స్వామివారే గురువుగా ఉన్నారు.
అంతే కాకుండా వీరే మంత్రిగా ఉన్నారు కూడా!
==ఇతని వారసుడు==
నియమాల ప్రాకారం ఇతని పెద్ద కుమారుడైన [[రెండవ బుక్క రాయలు ]] ఇతని తరువాత రాజు కావలెను, కానీ అప్పటికే గొప్ప సైన్యము కలవాడూ, [[సింహళ]]మును జయించినవాడు అయిన [[విరూపాక్ష రాయలు]] సింహాసము బలవంతముగా ఎక్కి, ఒక సంవత్సరము పాలించినాడు, కానీ [[రెండవ బుక్క రాయలు]] తన విధేయులతోనూ, సామంతులతోనూ వచ్చి సింహాసనం స్వాధీనం చేసుకున్నాడు, కానీ ఇతను కూడా సంవత్సరమే పాలించినాదు, తరువాత [[దేవరాయలు]] [[ఉదయగిరి]] దుర్గము నుండి సైన్యముతో వచ్చి సింహాసం అధిస్టించి, 16 సంవత్సరములు మరణము వరకూ చాలా చక్కని విజయవంతమైన పరిపాలన చేసినాడు
 
 
"https://te.wikipedia.org/wiki/రెండవ_హరిహర_రాయలు" నుండి వెలికితీశారు