మండలాధ్యక్షులు: కూర్పుల మధ్య తేడాలు

అధ్యక్ష మరియు ఉపాధ్యక్షులపై అవిశ్వాస తీర్మానము
పంక్తి 20:
==జిల్లా పరిషత్==
 
==అధ్యక్ష మరియు ఉపాధ్యక్షులపై అవిశ్వాస తీర్మానము==
 
* మండల పరిషత్ ప్రాధేశిక సభ్యులు 50 శాతం మంది సంతకం చేసి వ్రాతమూలకమైన నోటీసు ఇచ్చుట ద్వారా మండల పరిషత్ అధ్యక్షునిపైన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించవచ్చు.
* పదవిలో చేరిన 2 సంవత్సరాలలోపు ఈ ప్రతిపాదన తీసుకొని రాకూడదు.
* పదవీకాలములో ఒకసారి మాత్రమే ఇట్టి ప్రతిపాదన చేయాలి.
* సమావేశ సమయములో మొత్తం సభ్యులను లెక్కించేటప్పుడు, ఖాళీగా వున్న సభ్యుల స్థానాలను వదిలేసి, అధ్యుక్షుని కలుపుకొని అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష పదవికై జరుగు ఎన్నికలలో ఓటు వేయుటకు హక్కు గల సభ్యులనే లెక్కించాలి. సస్పెన్షన్ లో వున్న సభ్యులను కూడా లెక్కలోనికి తీసుకోవాలి.
* మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట రెండు వంతులకు (2/3) తగ్గని సభ్యులు తీర్మానాన్ని సమర్ధిస్తే, ప్రభుత్వం సంబంధిత వ్యక్తిని పదవి నుండి తొలగిస్తూ నోటిషికేషన్లు జారీ చేస్తుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/మండలాధ్యక్షులు" నుండి వెలికితీశారు