కొత్తలంక: కూర్పుల మధ్య తేడాలు

పిన్ కోడ్
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''' కొత్తలంక''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[ముమ్మిడివరం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 533216. మండల కేంద్రానికి 3 కి.మీ. దూరంలో ఉంది.
 
 
==వ్యవసాయం==
గోదావరి నది పాయ కేవలం 2 కి.మీ. దూరంలో ఉండటం, పంట కాల్వల కారణంగా పంటపొలాలతో ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుంది. వరి, కొబ్బరి ఈ ఊరి రైతులు పండించే ప్రధాన పంటలు.
Line 15 ⟶ 13:
==రవాణా సౌకర్యాలు==
రోడ్లు మరియు భవనాల శాఖ, ముమ్మిడివరం వారు వేయించిన తారు రోడ్డుతో ఉత్తమ రవాణా సౌకర్యం కలిగియున్నది. ప్రతిరోజూ రెండు సార్లు అమలాపురం నుంచి బస్సు సదుపాయము అందుబాటులో ఉంది. అంతేకాక మండల కేంద్రమైన ముమ్మిడివరం నుండి ఆటో సదుపాయము కూడా ఉంది.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,000.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3,967, మహిళల సంఖ్య 4,033, గ్రామంలో నివాసగ్రుహాలు 1,995 ఉన్నాయి.
==మూలాలు==
<references/>
 
==గ్రామ ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/కొత్తలంక" నుండి వెలికితీశారు