స్టాక్‌హోమ్: కూర్పుల మధ్య తేడాలు

స్టాక్‌హోమ్
(తేడా లేదు)

12:21, 10 డిసెంబరు 2013 నాటి కూర్పు

స్టాక్‌హోమ్ స్వీడన్ దేశపు రాజధాని నగరం. స్వీడన్ లోని జనాభాలో అత్యధికంగా 22 శాతం ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. స్వీడన్ కు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లుతోంది. అద్భుతమైన భవన సముదాయాలతో, విస్తారమైన జల నిల్వలతో, అనేక ఉద్యానవనాలతో విలసిల్లే అందమైన నగరంగా పేరు గాంచింది.

మూలాలు