వికీపీడియా:అభిప్రాయాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
# Congratulations for the Telugu Wiki community. They are one of the most humble, truly hardworking, friendly and sincere followers of the Wikimedia movement in India. During my two years of stay in Hyderabad, I had the pleasure of meeting many of the core members in person many times. I have also attended couple of Wiki meetups there. I have always shared the best practices from Tamil Wikipedia and wanted to see them grow. It is really heartening to see Telugu wiki getting more active and fresh blood being pumped. Rahim and couple of other Telugu Wikipedians honored us by attending the tawiki10 celebrations. I almost feel like a Telugu Wikipedian :) Hope to meet you all soon again :) --[[వాడుకరి:Ravidreams|Ravidreams]] ([[వాడుకరి చర్చ:Ravidreams|చర్చ]]) 19:57, 10 డిసెంబర్ 2013 (UTC)
#దశాబ్దం పూర్తిచేసుకున్న సందర్భంగా చక్కని వ్యాసాలు, విజ్ణాన విషయాలు అందిస్తున్న వికీపీడియా కి శుభాకాంక్షలు.... మున్ముందు కూడా వైవిధ్యపూరితమైన మరిన్ని వ్యాసాలతో అందరినీ అలరించగలరని మా కోరిక.....పిఆర్ తమిరి, జర్నలిస్టు, విజయవాడ.
# తెలుగు వికీపీడియాకు దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు . విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో పాలుపంచుకొని ఉచితంగా విజ్ఞానాన్ని మాతృభాషలో విశ్వవ్యాప్తం చేస్తూ.., తెవికీని గత దశాబ్దం పాటుగా విజయపథంలో నడిపిస్తున్న సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ~ --[[వాడుకరి:R.Karthika Raju]] 2013-12-11, 08:37:48
 
< పై వరుసలో # చేర్చి మీ సందేశాన్ని తెలుగులో లేక ఆంగ్లములో చేర్చి, చివరిలో <nowiki>--~~~~</nowiki> చేర్చడం ద్వారా సంతకం చేయండి. మీరింకా వికీలో [[Special:Login|ఉచిత ఖాతాలో ప్రవేశించి]] వ్యాఖ్య రాయకపోతే, మీ కంప్యూటర్ ఐపి చిరునామా నమోదవుతుంది <br />