పాలంగి: కూర్పుల మధ్య తేడాలు

చి పిన్ కోడ్
పంక్తి 1:
'''పాలంగి''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[ఉండ్రాజవరం]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 534216.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3816. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1934, మహిళల సంఖ్య 1882, గ్రామంలో నివాసగ్రుహాలు 973 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/పాలంగి" నుండి వెలికితీశారు