పుష్పించే మొక్కలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
==ప్రధాన లక్షణాలు==
* పుష్పించే మొక్కలు దాదాపుగా ఈ భూప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి.
* పుష్పించే మొక్కలు ప్రత్యుత్పత్తి కోసం పుష్పాలనుగాని లేదా పుష్పాలతో క్రియాసామ్యమైన శంకులనుగాని ఏర్పరుస్తాయి.
* ఇవి గుల్మాలుగా గానీ, పొదలుగా గానీ, వృక్షాలుగా ఉండవచ్చు.
* వీటిలో భిన్నరూప ఏకాంతర జీవిత దశలు ఉంటాయి. సిద్ధబీజదం ప్రబలమైన దశ. సంయోగబీజదం క్షీణించి ఉంటుంది. అందువల్ల, సంయోగబీజదం పోషణకోసం పూర్తిగా సిద్ధబీజదంపై ఆధారపడి ఉంటుంది.
* పుష్పించే మొక్కలుఇవి ప్రత్యుత్పత్తి కోసం పుష్పాలనుగాని లేదా పుష్పాలతో క్రియాసామ్యమైన శంకులనుగాని ఏర్పరుస్తాయి.
* వీటిలో భిన్నరూప ఏకాంతర జీవిత దశలు ఉంటాయి. సిద్ధబీజదం ప్రబలమైన దశ. సంయోగబీజదం క్షీణించి ఉంటుంది. అందువల్ల, సంయోగబీజదం పోషణకోసం పూర్తిగా సిద్ధబీజదంపై ఆధారపడి ఉంటుంది.
* పిండాన్ని కలిగిన బహుకణ విత్తనం ఏర్పడుతుంది.
* ఇవి సంక్లిష్ట నాళికా కణజాలాలతో బాగా సంవిధానం చెందిన సిద్ధబీజదాన్ని కలిగి ఉండే నిజమైన మొక్కలు.
"https://te.wikipedia.org/wiki/పుష్పించే_మొక్కలు" నుండి వెలికితీశారు