"పుష్పించే మొక్కలు" కూర్పుల మధ్య తేడాలు

 
===ఆవృతబీజాలు===
[[ఆవృతబీజాలు]] (Angiospermae) అండాశయాలను, ఫలాలను కలిగి ఉండే బీజయుతపుష్పంచే మొక్కలు. వీటి విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉంటుంది.
ఆవృతబీజాలు రెండు రకాలు. అవి:
1. ద్విదళబీజాలు: విత్తనంలో రెండు బీజదళాలు ఉండటం వీటి ప్రధాన లక్షణం.
2. ఏకదళబీజాలు: విత్తనంలో ఒకే బీజదళం ఉండటం వీటి ప్రధాన లక్షణం.
 
==వైవిధ్యం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/972941" నుండి వెలికితీశారు