అన్నా మణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==ప్రారంభ జీవితం==
అన్నా మణిఅన్నామణి ట్రాన్స్‌కోర్ నందు గల పీరుమేడు లో జన్మించారు<ref name=insa>{{cite web|last=Gupta|first=Aravind|title=Anna Mani|url=http://www.arvindguptatoys.com/arvindgupta/bs30annamani.pdf|work=Platinum Jubilee Publishing of INSA|publisher=Indian National science academy|accessdate=7 October 2012}}</ref> ఆమె తండ్రి ఒక సివిల్ ఇంజనీరుగా పనిచేసేవారు. ఈమె తన కుటుంబంలో గల ఎనిమిది మంది సహోదరీ సహోదరులలో ఏడవది. ఆమె బాల్యంలో జ్ఞాన తృష్ణ గలది. ఈమె "వైకోం సత్యాగ్రగం" నిర్వహించే సమయంలో [[మహాత్మా గాంధీ]] చే ఆకట్టుకుంది. ఈమె జాతీయోద్యమంలో గాంధీజీ చేగాంధీజీచే ప్రభావితురాలైనది. ఆమె ఖాదీ దుస్తులు దరించేది. ఆమె వైద్యం కొనసాగించాలని కోరుకుంది. కానీ ఆమె భౌతిక శాస్త్రంపై గల మక్కువతో ఆరంగంలోఆ రంగంలో ఉండటానికి యిష్టపడ్డారు. 1939 లో ఆమె మద్రాసు నందు గల ప్రెసిడెన్సీ కాలేజీ నందు పట్టభద్రురాలయ్యారు. ఈమె బి.యస్సీ. ఆనర్స్ డిగ్రీని భౌతిక మరియు రసాయన శాస్త్రాలలో డిగ్రీని పొందారు.<ref name=insa/>.
 
==కెరీర్==
"https://te.wikipedia.org/wiki/అన్నా_మణి" నుండి వెలికితీశారు