షావుకారు జానకి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) +వర్గం:నంది ఉత్తమ నటీమణులు; +వర్గం:ఫిలింఫేర్ అవార్డుల విజేతలు (హాట్కేట్ ఉపయోగించి) |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 38:
| awards =
}}
'''షావుకారు జానకి'''గా ప్రసిద్ధిచెందిన '''శంకరమంచి జానకి''' (జ. 1931 డిసెంబరు 12) అలనాటి తెలుగు సినీ కథానాయిక. తండ్రి టి. వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణుడు, తల్లి పేరు శచీదేవి. '''జానకి'''
ఈమె 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది. అనేక రంగస్థల నాటకాలలో కూడా నటించింది. తన 11వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం [[షావుకారు]] ఈమె ఇంటి పేరైపోయింది. ప్రముఖ తెలుగు కథానాయకి [[కృష్ణకుమారి]] ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పని చేసింది. ఈమె [[సత్యసాయిబాబా]] భక్తురాలు.
|