సుందర కాండ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
'''సుందరకాండ''' [[రామాయణం]]లో ఐదవ కాండ. [[హనుమంతుడు]] లంకా లంఘనానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో [[కిష్కింధకాండ]] ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11999 శ్లోకాలు పూర్తి అయి, సుందరకాండ మొదటి శ్లోకం 12000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు.
[[ఫైలు:Hanuman's visit to Lanka.jpg|right|thumb|400px|సుందరకాండములోని కొన్ని ఘట్టాలు - 1800 కాలం నాటి చిత్రం - ఇందులో సాగర లంఘనం, సీతా దర్శనం, లంకా దహనం చిత్రీకరింపబడినాయి]]
 
"https://te.wikipedia.org/wiki/సుందర_కాండ" నుండి వెలికితీశారు