జ్ఞాని జైల్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
ఉచ్చారణ
పంక్తి 1:
{{విస్తరణ}}
'''జ్ఞాని జైల్ సింగ్''' ({{audio|Zail_singh.ogg|ఉచ్చారణ}} [[పంజాబ్]] రాష్ట్రంలోని [[ఫరీద్ కోట్]] జిల్లాలో "సంధవాన్" అనే గ్రామంలో [[1916]] [[మే 5]] న జన్మించాడు. జైల్ సింగ్ తండ్రి సర్దార్ కిషన్ సింగ్ మంచి దేశభక్తుడు. జైల్ సింగ్ సిక్కుమతానికి సంబంధించి చేసిన కృషి వలన "'''జ్ఞాని'''" అని గౌరవించబడ్డాడు. [[1956]] లో రాజ్యసభ సభ్యుడయ్యాడు. [[1962]] లో పంజాబ్ మంత్రివర్గంలో పనిచేసాడు. [[1972]] మార్చిలో పంజాబ్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి, పంజాబ్ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పరిపాలన సాగించాడు. [[1980]] జనవరి లో జరిగిన ఎన్నికలలో హోషియాపూర్ నియోజకవర్గం నుండి లోక్ సభకు గెలిచి హోమ్ శాఖామంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 15.07.1982 న రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. అదేనెల 25 వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/జ్ఞాని_జైల్_సింగ్" నుండి వెలికితీశారు