వికీపీడియా:అభిప్రాయాలు: కూర్పుల మధ్య తేడాలు

చి సంతకం సరిచేయు
పంక్తి 23:
#దశాబ్దం పూర్తిచేసుకున్న సందర్భంగా చక్కని వ్యాసాలు, విజ్ణాన విషయాలు అందిస్తున్న వికీపీడియా కి శుభాకాంక్షలు.... మున్ముందు కూడా వైవిధ్యపూరితమైన మరిన్ని వ్యాసాలతో అందరినీ అలరించగలరని మా కోరిక.....పిఆర్ తమిరి, జర్నలిస్టు, విజయవాడ.
# తెలుగు వికీపీడియాకు దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు . విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో పాలుపంచుకొని ఉచితంగా విజ్ఞానాన్ని మాతృభాషలో విశ్వవ్యాప్తం చేస్తూ.., తెవికీని గత దశాబ్దం పాటుగా విజయపథంలో నడిపిస్తున్న సభ్యులందరికీ నా ధన్యవాదాలు. --[[వాడుకరి:R.Karthika Raju]] 2013-12-11, 08:37:48
#తెవికీ- వికీపీడియా దశాబ్దపు మైలురాయిని దాటి పురోగమిస్తున్నందుకు సంతోషిస్తూ, అందుకు ఈ మహా యఙ్ఞంలో పాలు పంచుకున్న నిర్వాహకులకూ, ఇతోధికంగా చేయూతనిచ్చి న తోటి వారందరికి హృదయపూర్వక అభినందనలుతెలుపుతూ, శతమానంభవతిగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.- [[--వాడుకరి:Sasidharpingali |శశిధర్ పింగళి]]2013-12-13T15:20:12‎
 
< పై వరుసలో # చేర్చి మీ సందేశాన్ని తెలుగులో లేక ఆంగ్లములో చేర్చి, చివరిలో <nowiki>--~~~~</nowiki> చేర్చడం ద్వారా సంతకం చేయండి. మీరింకా వికీలో [[Special:Login|ఉచిత ఖాతాలో ప్రవేశించి]] వ్యాఖ్య రాయకపోతే, మీ కంప్యూటర్ ఐపి చిరునామా నమోదవుతుంది <br />