యువన్ శంకర్ రాజా: కూర్పుల మధ్య తేడాలు

యువన్ శంకర్ రాజా పేజిని సృష్టించాను
 
తెలుగులో నేరుగా స్వరపరిచిన సినిమాల జాబితాను జతచేసాను
పంక్తి 1:
'''''యువన్ శంకర్ రాజా''''' (జ. 31 ఆగస్ట్ 1979) ప్రముఖ తమిళ్, తెలుగు సంగీత దర్శకులు. వీరు మరో ప్రముఖ సంగీత దర్శకులయిన [[ఇళయరాజా]] గారి అబ్బాయి. 1996లో అరవిందన్ అనే సినిమా ద్వారా 16 ఏళ్ళ వయసులో సంగీత దర్శకునిగా తెరంగేట్రం చేసిన యువన్ 2013లో వచ్చిన [[బిరియాని]] సినిమాతో 15 ఏళ్ళలో 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు. వీరి సంగీతం పాశ్చ్యాత సంగీతం ఛాయల్లో ఉండటం గమనార్హం. తమిళనాట రీమిక్స్ సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన వీరు తెలుగునాట కూడా అనతికాలంలో కీర్తి గడించారు. ముఖ్యంగా వీరు తను పనిచేసిన సినిమాలకు ఇచ్చిన నేపధ్య సంగీతానికి విమర్శకుల, ప్రేక్షకుల మెప్పును పొందారు. సిప్రస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా యువన్ శంకర్ రాజా కావడం గమనార్హం.
 
==తెలుగులో (నేరుగా) స్వరపరిచిన సినిమాలు==
{| border="8" cellpadding="8" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f1f5fc; border: 1px #abd5f5 solid; border-collapse: collapse; font-size: 95%;"
|- bgcolor=" #d0e5f5" align="center"
! నెం. !! పాట !! గాయకులు
|-
| 2002 || "శేషు" || 8 లో 4 పాటలను స్వరపరిచారు
|-
| 2002 || "మళ్ళీ మళ్ళీ చూడాలి" ||
|-
| 2003 || "ఆడంతే అదో టైప్" ||
|-
| 2006 || "హ్యాపీ" ||
|-
| 2006 || "రామ్" ||
|-
| 2008 || "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" ||
|-
| 2007 || "రాజు భాయ్" ||
|-
| 2009 || "ఓయ్" ||
|-
| 2011 || "పంజా" ||
|-
| 2012 || "మిస్టర్ నూకయ్య" ||
|-
| 2012 || "దేనికైనా రెడీ" || 5 లో 2 పాటలను స్వరపరిచారు
|}
"https://te.wikipedia.org/wiki/యువన్_శంకర్_రాజా" నుండి వెలికితీశారు