స్టాక్‌హోమ్: కూర్పుల మధ్య తేడాలు

1,157 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
కొద్దిగా విస్తరణ
(స్టాక్‌హోమ్)
 
(కొద్దిగా విస్తరణ)
{{విస్తరణ}}
{{మొలక}}
స్టాక్‌హోమ్ [[స్వీడన్]] దేశపు రాజధాని నగరం మరియు అతిపెద్ద నగరం. స్వీడన్ లోని జనాభాలో అత్యధికంగా 22 శాతం ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. స్వీడన్ కు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లుతోంది. అద్భుతమైన భవన సముదాయాలతో, విస్తారమైన జల నిల్వలతో, అనేక ఉద్యానవనాలతో విలసిల్లే అందమైన నగరంగా పేరు గాంచింది. ఇది అనేక దీవుల సముదాయం.
 
1252 నుంచే ఇది ఒక పట్టణంగా విలసిల్లింది. ఇందులో చాలా భాగం వరకు బిర్జర్ జార్ల్ నిర్మించినట్లు తెలుస్తోంది.ఆ తరువాత జర్మన్ నగరమైన లుబెక్ తో ఏర్పాటు చేసుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల వేగంగా అభివృద్ధి చెందింది.ఈ ఒప్పందం ప్రకారం జర్మన్ వర్తకులు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.1436 లో ఈ నగరం అధికారికంగా స్వీడన్ రాజధానిగా ప్రకటించబడింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
33,034

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/974549" నుండి వెలికితీశారు