నిరీక్షణ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7039952 (translate me)
పంక్తి 10:
'''నిరీక్షణ''' 1981లో విడుదలైన తెలుగు చిత్రం<ref>http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=A0000386</ref>.ప్రముఖ తమిళ దర్శకుడు [[బాలూ మహేంద్ర]] దర్శకత్వంలో [[భాను చందర్]], [[అర్చన]] నాయకా నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] అత్యత్భతమైన సంగీతాన్ని మరియి నేపధ్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు జనాదరణ పొందాయి.
==కథ==
విహార యాత్రనుండి వస్తున్న ఒక పాఠశాల బస్సును మాసిన గడ్డం, చిరిగిన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి (భానుచందర్) ఆపి తన గమ్యస్థానానిని చేర్చమని సహాయం కోరడంతో చిత్రం మొదలవుతుంది. అతని వేషధారణ చూసుచూసి మొదట సందేహించినా ఆ బస్సు లోని ఒక పెద్దాయన (అల్లు రామలింగయ్య) అతనిని బస్సులోకి అనుమతిస్తాడు. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొన్న కుతూహలం ఆ పెద్దాయనకు కలుగుతుంది. అతని దగ్గరకు వెళ్ళి అలాగే అడుగగాఅడగ్గా, తాను జీవిత ఖైదు కారాగార వాసము నుండి ఇప్పుడే విడుదలై వస్తున్నానని ఆ వ్యక్తి (భాను చందర్) చెబుతాడు. అది విన్న బస్సులోని అందరూ భయకంపితులౌతారు. భయపడవద్దని చెప్పిన ఆవ్యక్తి తన గత జీవితం గురించి చెప్పను ఆరంభిస్తాడుచెప్పనారంభిస్తాడు.
 
==నట వర్గం==
"https://te.wikipedia.org/wiki/నిరీక్షణ" నుండి వెలికితీశారు