విజయ నరేష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 61:
*రాయలసీమ దుర్భిక్షం నన్ను కలచివేసింది. వెంటనే నా కార్యాచరణను మొదలుపెట్టాను. చిన్నగా మొదలైన సంస్థలో ఇప్పుడు 19 వేల మంది కళాకారులు సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత రాయలసీమ వికాసాంధ్ర కమిటీని ప్రారంభించాం.నా అనుభవాలతో త్వరలో 'అంతఃపురం అనంతపురం' అనే పుస్తకాన్ని ప్రచురిస్తాను.ఎన్నికల్లో డబ్బున్న వారు తప్ప కళాకారులు, సామాజిక సేవకులు పోటీ చేసే పరిస్థితి లేదనిపిస్తోంది. సర్వత్రా అయోమయం కనిపిస్తోంది. ఎప్పటికైనా వాగులను పూడిక తీయించి, చెరువులను పునరుద్దరించాలని, రాయలసీమలో కళాకారులకు అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించాలనీ ఉంది.
*ప్రస్తుతం అవార్డులను కొనుక్కుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే నాకు అవంటే అసహ్యం. ఒకవేళ ప్రతిభను నిజంగా గుర్తించి అవార్డు ఇస్తే మాత్రం తప్పకుండా స్వీకరిస్తాను. నా దృష్టిలో ప్రజల చప్పట్లను మించిన అవార్డులు లేవు.
*అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటీవల నేను నా పేరు ముందు విజయ అనే పేరును జత చేసి గెజిట్‌లో కూడా నమోదు చేశాను. నా పిల్లలు కూడా వాళ్ల మదర్ పేర్లను పెట్టుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. ఈ విషయంలో నాకు చంద్రగుప్తమౌర్యుడే స్ఫూర్తి. సినిమాల్లో నపుంసకుడిగా చేయాలనేది నా డ్రీమ్.<ref>ఆంధ్రజ్యోతి 16.12.2013</ref>
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/విజయ_నరేష్" నుండి వెలికితీశారు