వేంపల్లె షరీఫ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఇతని '''జుమ్మా''' కథల సంపుటి కేంద్ర సాహిత్య యువ పురస్కారం 20 13 కు ఎంపిక అవడం జరిగినది .
==జుమ్మా ==
జుమ్మా ఒక కథల సంపుటి. ఇందులో రచయిత షరీఫ్ ముస్లిం కుటుంబాలలో చోటుచేసుకునే కొన్ని జీవిత విషయాలను తన దృష్టి కోణం లో రాసారు. ఇందులో ఉన్న పాత్రలు నిజ జీవితం లో మన చుట్టూ కనిపిస్తాయి. ఆనందాలు, ఆశలు, కట్టుబాట్లు , సాంఘీక జీవితం లో చోటు చేసుకొనే సంఘటనలను ఈ కథ లలో షరీఫ్ లోతుగా వివరించారు.
 
[[జుమ్మా]] ఒక కథల సంపుటి. ఇందులో రచయిత షరీఫ్ ముస్లిం కుటుంబాలలో చోటుచేసుకునే కొన్ని జీవిత విషయాలను తన దృష్టి కోణం లో రాసారు. ఇందులో ఉన్న పాత్రలు నిజ జీవితం లో మన చుట్టూ కనిపిస్తాయి. ఆనందాలు, ఆశలు, కట్టుబాట్లు , సాంఘీక జీవితం లో చోటు చేసుకొనే సంఘటనలను ఈ కథ లలో షరీఫ్ లోతుగా వివరించారు.
 
=='''అవార్డులు:'''==
"https://te.wikipedia.org/wiki/వేంపల్లె_షరీఫ్" నుండి వెలికితీశారు