మిణుగురులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మిణుగురులు అనేది 2 0 1 ౩ లో వచ్చిన ఒక తెలుగు సినిమా. ఈ సినిమా కథాం...
(తేడా లేదు)

10:02, 16 డిసెంబరు 2013 నాటి కూర్పు

మిణుగురులు అనేది 2 0 1 ౩ లో వచ్చిన ఒక తెలుగు సినిమా. ఈ సినిమా కథాంశం ఒక అంధ విద్యార్థుల జీవితం లో జరిగే అన్యాయాలను గురించి తెలుపుతుంది. అయోధ్య కుమార్ కృష్ణమశెట్టి ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు. 14 వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలలో ఎంపికైన ఏకైక తెలుగు సినిమా ఇది.