శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
పొతే, [[biology]], [[zoology]], .. వంటి మాటలలోని -logy ని కూడ మనం శాస్త్రం అనే అనువదిస్తాం. logos అన్న ధాతువు అర్ధం భాష.
ఇక [[genetics]], [[statistics]], [[economics]] అని -ics తో అంతం అయేవి ఉన్నాయి. వీటినీ మనం శాస్త్రం అనే అంటాం.
[[Astronomy]], economy మొదలైన మాటలలోని -nomy అంటే లెక్క పెట్టుకోవడం కనుక, astronomy అంటే నక్షత్రాలని లెక్క పెట్టడం, economy అంటే డబ్బుని లెక్క పెట్టడం వగైరా అర్ధాలు వస్తాయి. వీటినీ మనం
[[Geography]] అనే మాట ఉంది. ఇక్కడ geo అంటే భూమికి సంబంధించిన అనీ graphy అంటే గియ్యటం, రాయటం అనీ అనుకుంటే geography కి భూమిని గురించి బొమ్మలు గియ్యడం అనే అర్ధం స్పురిస్తుంది. దీన్ని కూడ మనం [[భూగోళశాస్త్రం]] అనే తెలిగిస్తున్నాం.
|