శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఇంగ్లీషులో ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా మనం తెలుగులో శాస్త్రం అన్న ఒక్క మాట వాడతాము.
ఉదాహరణకి mathematics కి బదులు గణితం, గణిత శాస్త్రం అన్న మాటలు వాడుకలో ఉన్నాయి. Physics అన్న మాటని భౌతికం అని అనం; భౌతిక శాస్త్రం అంటాం. అలాగే chemistry ని రసాయనం అనేసి ఊరుకోకుండా రసాయన శాస్త్రం అంటాం.
పొతే, biology, [[zoology]], .. వంటి మాటలలోని -logy ని కూడ మనం శాస్త్రం అనే అనువదిస్తాం. logos అన్న ధాతువు అర్ధం భాష.
ఇక [[genetics]], [[statistics]], [[economics]] అని -ics తో అంతం అయేవి ఉన్నాయి. వీటినీ మనం శాస్త్రం అనే అంటాం.
[[Astronomy]], economy మొదలైన మాటలలోని -nomy అంటే లెక్క పెట్టుకోవడం కనుక, astronomy అంటే నక్షత్రాలని లెక్క పెట్టడం, economy అంటే డబ్బుని లెక్క పెట్టడం వగైరా అర్ధాలు వస్తాయి. వీటినీ మనం ఖగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం అనే అనువదిస్తాము.
"https://te.wikipedia.org/wiki/శాస్త్రము" నుండి వెలికితీశారు