మామిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
| {{flagicon|Indonesia}} [[ఇండొనీషియా]] || align="right" | 273,440
|-
| {{flagicon|Mexico}} [[మెక్సికో]] || align="right" | 173,837
|-
| {{flagicon|Philippines}} [[ఫిలిప్పీన్స్]] || align="right" | 160,000
|-
| {{flagicon|Pakistan}} [[పాకిస్తాన్]] || align="right" | 151,500
|-
| {{flagicon|Nigeria}} [[నైజీరియా]] || align="right" | 125,000
|-
| {{flagicon|Guinea}} [[గునియా]] || align="right" | 82,000
|-
| {{flagicon|Brazil}} [[బ్రెజిల్]] || align="right" | 68,000
|-
| {{flagicon|Vietnam}} [[''వియత్నాం]]'' || align="right" | 53,000
|-
| {{flagicon|Bangladesh}} [[బంగ్లాదేశ్]] || align="right" | 51,000
పంక్తి 52:
 
'''మామిడి''' ([[ఆంగ్లం]]: '''Mango''') కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. ఇవి [[మాంగిఫెరా]] (Mangifera) ప్రజాతికి చెందిన [[వృక్షాలు]]. వీటి కాయలను [[ఊరగాయలు|ఊరగాయల]] తయారీలో ఉపయోగిస్తారు. మామిడిపళ్ల నుండి రసం తీసి తాగుతారు. వీటినుండి ''[[మామిడి తాండ్ర]]'' తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్ , [[విటమిన్ సి]], [[కాల్షియం]] ఎక్కువ.
 
== మామిడిచెట్టు వివరణ ==
ఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. తొంభై (90) నుండి నూట ఇరవై (120) అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ముప్పై(30) అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. ఆకులు పది (10) నుండి (35) సెంటి మీటర్ల పొడవు ఆరు (6) నుండి పది (10) సెంటి మీటర్ల వెడల్పు ఉండి ఎప్పడూ పచ్చగా ఉంటాయి. చిగుళ్లు లేత తేనె రంగు నుండి ముదురు కాఫీ రంగుకు మారి చివరిగా ముదురు ఆకుపచ్చ రంగుకి వస్తాయి. పూల గుత్తులు పది (10) నుండి నలభై (40) సెంటి మీటర్ల పొడవు ఉంటాయి. పూవు చిన్నదిగా ఐదు (5) నుండి (10) మిల్లి మీటర్లు పొడవు ఐదు (5) రెక్కలు కలిగి లేలేత సువాసనతో ఉంటాయి. పుష్పించడం పూర్తి ఐన తరువాత కాయలు రూపు దిద్దుకొని మూడు (3) నుండి ఆరు (6) మాసాలలో పక్వానికి వస్తాయి.
"https://te.wikipedia.org/wiki/మామిడి" నుండి వెలికితీశారు