జపాన్: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
పంక్తి 235:
[[దస్త్రం:KyotoFushimiInariLarge.jpg|left|thumb|క్యోటోలో ఒక షింటో [[:en:torii|టొరీ]] ]]
[[దస్త్రం:Itsukushima torii distance.jpg|left|thumb|చరిత్రాత్మకమైన షింటో మందిరం tsukushima Shrine]]
[[దస్త్రం:Kimi ga Yo 1930.ogg|thumbnail|జపాన్ జాతీయ గీతం]]
 
జపాన్ [[జనాభా]] సుమారు 127.3 మిలియన్. <ref name="ciapeople">{{cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ja.html#People |title=World Factbook; Japan—People |publisher=[[CIA]] |date=June 2008|accessdate=2008-05-18}}</ref> భాషా పరంగానూ, సాంస్కృతికంగానూ జపనీయులలో భిన్నత్వం అంతగా లేదు. కొరియా, చైనా, ఫిలిప్పీన్స్, జపనీస్ బ్రెజిలియన్ జాతులకు చెందిన వలస కార్మికులు తప్ప జపనీయులు అధికంగా స్థానిక జాతులవారే. వీరిలో "యమాటో" జాతివారు ఎక్కువగా ఉన్నారు. "ఐను", "ర్యుకూకుయాన్" తెగలవారు మైనారిటీ సంఖ్యాకులు.
 
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు