విశ్వ హిందూ పరిషత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విశ్వ హిందూ పరిషత్''' ను సంక్షిప్తంగా '''వి.హెచ్.పి''' అంటారు. ఇది భారతదేశంలోని [[హిందూ]] మితవాద సంస్థ మరియు హిందుత్వ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఇది 1964 లో స్థాపించబడింది, దీని ప్రధాన లక్ష్యం హిందూ సమాజమును ఏకీకృతం చేయడం, సేవ చేయడం, హిందూ ధర్మాన్ని రక్షించడం. విశ్వ హిందూ పరిషత్ హిందూ జాతీయ సంస్థల యొక్క గొడుగు సంఘ్ పరివార్ కు చెందినది. ఇది హిందూ దేవాలయాల నిర్మాణం మరియు పునరుద్ధరణలలో, గోసంరక్షణ, మత మార్పిడి వంటి అంశాలలో ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది.
 
విశ్వ హిందూ పరిషత్ ను కేశవరాం కాశీరాం శాస్త్రి 1964 లో స్థాపించారు. హిందూ ఆధ్యాత్మిక నేత చిన్మయనంద, పూర్వ [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] సభ్యుడు ఎస్.ఎస్.ఆప్టే, నందారి సిక్కుల యొక్క ఉన్నత ఆధ్యాత్మిక అధిపతి సద్గురు జగ్జీత్ సింగ్ మరియు సిక్కు నాయకుడు మాస్టర్ తారా సింగ్ సహ వ్యవస్థాపకులు.
"https://te.wikipedia.org/wiki/విశ్వ_హిందూ_పరిషత్" నుండి వెలికితీశారు