విశ్వ హిందూ పరిషత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
| footnotes =
}}
[[File:An old building at Haridwar.jpg|thumb|[[హరిద్వార్]] లోని విశ్వ హిందూ పరిషత్ స్థానిక కార్యాలయం]]
 
'''విశ్వ హిందూ పరిషత్''' ను సంక్షిప్తంగా '''వి.హెచ్.పి''' అంటారు. ఇది భారతదేశంలోని [[హిందూ]] మితవాద సంస్థ మరియు హిందుత్వ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఇది 1964 లో స్థాపించబడింది, దీని ప్రధాన లక్ష్యం హిందూ సమాజమును ఏకీకృతం చేయడం, సేవ చేయడం, హిందూ ధర్మాన్ని రక్షించడం. విశ్వ హిందూ పరిషత్ హిందూ జాతీయ సంస్థల యొక్క గొడుగు సంఘ్ పరివార్ కు చెందినది. ఇది హిందూ దేవాలయాల నిర్మాణం మరియు పునరుద్ధరణలలో, గోసంరక్షణ, మత మార్పిడి వంటి అంశాలలో ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/విశ్వ_హిందూ_పరిషత్" నుండి వెలికితీశారు