బిరియాని (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1,835 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సంగీతానికి సంబంధించిన విశేషాలను జతచేసాను
(ముఖ్యసవరణలు చేసాను)
(సంగీతానికి సంబంధించిన విశేషాలను జతచేసాను)
 
స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన బ్లాక్ కామెడీ సినిమా '''''బిరియాని'''''. [[కార్తిక్ శివకుమార్]], [[హన్సికా మోట్వాని]], మాండీ థాకర్, ప్రేమ్ జీ అమరెన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆయనకి సంగీతదర్శకుడిగా 100వ సినిమా కావడం విశేషం. శక్తి శరవణన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేయగా ప్రవీణ్-శ్రీకాంత్ కూర్పును అందించారు. చెన్నై, హైదరాబాద్, అంబూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా డిసెంబర్ 20, 2013న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలవుతోంది.
 
==సంగీతం==
{| class="wikitable" style="width:70%;"
|-
! పాట !! గానం !! రచన
|-
| ''బిరియాని'' || తన్వీ షా, భవతారిణి, హర్షిణి || రాకేందు మౌళి
|-
| ''బే ఆఫ్ బెంగాల్'' || క్రిష్ || [[వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్]]
|-
| ''పామ్ పామ్ పామ్'' || రాహుల్ నంబియార్, రమ్య ఎన్.ఎస్.కె. || వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
|-
| ''మిసిసిపీ'' || [[కార్తిక్ శివకుమార్]], ప్రేమ్ జీ అమరెన్, ప్రియా హిమేష్ || వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
|-
| ''బిరియాని ర్యాప్'' || రాకేందు మౌళి, ప్రియా హిమేష్, వందేమాతరం శ్రీనివాస్ || రాకేందు మౌళి
|-
| ''అడుగులే ఆ నింగి'' || సత్యన్, సెంధిల్ దాస్, రాకేందు మౌళి, సాకేత్ నాయుడు || వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
|-
| ''బే ఆఫ్ బెంగాల్ (రీమిక్స్ 1) '' || క్రిష్, ప్రేమ్ జీ అమరెన్ || వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
|-
| ''బే ఆఫ్ బెంగాల్ (రీమిక్స్ 2)'' || ప్రేమ్ జీ అమరెన్ || వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
|}
1,403

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/977301" నుండి వెలికితీశారు