రంగారెడ్డిగూడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రంగారెడ్డిగూడ''', [[మహబూబ్ నగర్]] జిల్లా, [[బాలానగర్ (మహబూబ్ నగర్)|బాలానగర్]] మండలానికి చెందిన గ్రామము . ఈ గ్రామము 7 వ నెంబరు [[జాతీయ రహదారి]] పై [[జడ్చర్ల]] మరియు బాలానగర్ మధ్యలో కలదు. ఈ గ్రామమునకు రైలు సదుపాయము కూడా కలదు. ఈ రైల్వే స్టేషన్ [[సికింద్రాబాద్|సికింద్రాబాదు]] రైల్వే స్టేషన్ నుంచి 78 కిలో మీటర్లు, మహబూబ్ నగర్ నుంచి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది.
==జనాభా==
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2248. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2644. ఇందులో పురుషులు 1288, మహిళలు 1356. గృహాల సంఖ్య 596. అక్షరాస్యత శాతం 47.09%. గ్రామ కోడ్ సంఖ్య 575125.
==రాజకీయాలు==
*2001లో సర్పంచిగా గోపాల్ ఎన్నికయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డిగూడ" నుండి వెలికితీశారు