కుచ్చెర్కల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కుచ్చెర్కల్''', [[మహబూబ్ నగర్]] జిల్లా, [[బాలానగర్ (మహబూబ్ నగర్)|బాలానగర్]] మండలానికి చెందిన గ్రామము.
==జనాభా==
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1737. జనాభాలో మండలంలో ఇది 13వ స్థానంలో ఉంది.
 
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1795. ఇందులో పురుషులు 901, మహిళలు 894. గృహాల సంఖ్య 440. అక్షరాస్యత శాతం 52.03%. గ్రామ కోడ్ సంఖ్య 575126.
==రాజకీయాలు==
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా యాదగిరి ఎన్నికయ్యాడు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 28-07-2013</ref>
"https://te.wikipedia.org/wiki/కుచ్చెర్కల్" నుండి వెలికితీశారు