మహేంద్రసింగ్ ధోని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
}}</ref>. కుడి చేతి వాటం గల బ్యాట్స్‌మెన్ మరియు [[వికెట్ కీపర్]] గా భారత జట్టులో రంగప్రవేశం చేసిన ధోని జూనియర్ మరియు ఇండియా-ఏ లో ప్రతిభ ప్రదర్శించి ఈ స్థాయికి వచ్చినాడు. భారత్-ఏ తరఫున ఆడుతూ పాకిస్తాన్-ఏ పై సెంచరీలు సాధించి తన ప్రతిభను వెల్లడించి అదే సంవత్సరంలో భారత జట్టులో స్థానం సంపాదించాడు. [[2005]] లో [[పాకిస్తాన్]] పై 5 వ వన్డే లో 148 పరుగులు సాధించి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అదే స.లో [[శ్రీలంక]] పై 183 పరుగులు చేసి నాటౌట్ గా నిల్చి తన రికార్డును తానే మెరుగుపర్చుకున్నాడు. ఇది భారత్ తరఫున వన్డేలో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా టి20 మరియూ ప్రపంచకప్ 2011 లొ భారత్ ను విజయపధాన నిలిపినాడు.
==వన్డే క్రికెట్==
ధోని వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు 102 మ్యాచ్‌లు ఆడి 4553.55 సగటుతో 3098 పరుగులు సాధించాడు. అందులో 39 సెంచరీలు మరియు 1951 అర్థసెంచరీలు కలవు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 183(నాటౌట్). Currently he is captain in all formats.There are so many die-heart fans of dhoni especially in kurnool(GPREC-CIVIL2010).They treated him as a god and also the idol person in under pressure situations.
 
'''వన్డే గణాంకాలు''':
"https://te.wikipedia.org/wiki/మహేంద్రసింగ్_ధోని" నుండి వెలికితీశారు