91,609
దిద్దుబాట్లు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
==కథా సంగ్రహం==
తొల్లి నైమిశారణ్యమున ముని వరేన్యులు నాముష్మిక ఫలప్రదమగు సత్ర యాగము గావించుచు విరామ సమయమున భగవత్కధా కాలక్షేపము గావింప కోరిక కలవారై సకలాగమ పురాణ తత్వ రహస్యార్ద వేదియు, భూత వర్త మానాగమ కధాకధన చాతురీ ధురీణుడగు సూతుని గాంచి మహాత్మా! మీ అనుగ్రహముతో అనేక ధర్మ రహస్యముల పురాణములు వినియుంటిమి మాకొక్క ధర్మ సంశయము కలదు ఏమన అచిర కాలమున భూలోకము కలిచే ఆవరింప బడుచున్నది కదా! కలి మాయా విశేషమున మానవు లెల్లరు అక్రమ మార్గముల, అన్యాయ పధముల సంచరించుచు పాపము లాచరించుచు పుణ్య కార్యములు చేయక సంసార దుఃఖములో ఉండి, రాజకీయ కలుషిత స్వాంతులై విషయ విబ్రాంతులై వర్తింతురని విందుము. అని పల్కిన ఆ మునులందరూ ఆశ్చర్య మందుచు సూతుని గాంచి యిట్లనిరి. మహాత్మా! తొల్లి శ్రీమన్నారాయణుడు మత్య కూర్మ వరహాది దివ్యావతారములు దాల్చి జగద్రక్షణ గావించెను. భావి కాలమున కలియుగమున కల్కి రూపము ధరించి దుష్ట శిక్షణ
==విషయసూచిక==
|