స్వలింగ సంపర్కం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
== మతాలు ఏంటున్నాయి ==
=== హిందూ మతం ===
వాత్సాయనుడి కాలం నాటికే మనదేశంలో ఉన్నట్టు రూఢి అయిన ఈ స్వలింగ సంపర్కం, దేవాలయాల గోడల మీద సైతం కనిపించే పురుష సంభోగ శిల్పాలు... నేరంగా పరిగణించబడుతున్నాయి. హరి హరులిద్దరూ కలిసి అయ్యప్పను పుట్టిస్తారు.పురాణాలు ఉపనిషత్తుల సారం తోటి మానవునిలో భగవంతుణ్ణి చూడటం.స్త్రీ పురుష లక్షణాలు రెండూ లేని తృతీయ ప్రకృతి జీవులు కూడా భగవత్ స్వరూపులే.కామసూత్రాలలో స్వలింగసంపర్కులు, లింగమార్పిడిదారులకు , క్లైబ్య , నపుంసక,ఆడంగి,షండ,స్వైరిణి,నస్త్రీయ,హిజ్రా,అరవాణి ,జోగప్ప,సాఖీబేకీ,బృహన్నల,శిఖండి,పేడి,కొజ్జా,మాడా లాంటి పేర్లున్నాయి.వీరిని విటులు లైంగికంగా హింసించి శిక్షించేవారు. ఆడ మగ కాని ఈ తృతీయపురుషుల్ని దేవుడి గుడుల్లో,ఉత్సవాలలో శుభసూచకంగా భావిస్తారు.వీళ్ళకు శపించే వరమిచ్చే మహిమ లున్నట్లు భావిస్తారు.అహం బ్రహ్మాస్మి ప్రకారం అందరూ పరబ్రహ్మలే గనుక వీళ్ళను వివక్షతో చూడకూడదు.తృతీయా ప్రకృతి జీవులను,స్వలింగసంపర్కులను కూడా మనతో సమానంగా గౌరవించాలి.ఆయుర్వేదం ప్రకారం గర్భధారణ జరిగిన మొదటి రెండు నెలల్లోనే పిండంలో తృతీయా ప్రకృతి లక్షణాలు జనిస్థాయి. కలియుగానికి సూచన స్వలింగ సంపర్కం కాదు.వాళ్ళను అవమానించటం హింసించటమే కలియుగానికి సూచన. వీళ్ళు కూడా దైవసేవకులే.ఆశ్రమాలలో ఉండవచ్చు. స్వలింగసంపర్కులు/వివాహులు కూడా ఆశ్రమవాసులై బ్రహ్మచర్యాన్ని పాటించి గొప్పవాళ్ళయ్యారు. జీవితాంతమూ బ్రహ్మచర్యాన్నీ పాటించటం కష్టమే.కానీ బ్రహ్మచర్యమూ, సర్వసంగపరిత్యాగమూ, భవబంధ విమోచనము,ముక్తి పొందటానికి మొదటి అవసరం.ఆధ్యాత్మికతలో ఏకపత్నీవ్రతానికి దక్కేది రెండవ స్థానమే.మొదటి స్థానం బ్రహ్మచర్యానిదే.అస్ఖలిత బ్రహ్మచారి అయిన శ్రీ కృష్ణుని వర్ణన చూడండి. '' కస్తూరీ తిలకం లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవ మౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం..'' ఇలాంటి అలంకరణలేన్నో మన పురాతన పురాణాలలో కనుపిస్తాయి.దైవశక్తి తరతమ బేదాలు లేకుండా సకల చరాచర జగత్తు అంతా విస్తరించి ఉంది. జీవులైనా, నిర్జీవులైనా ,చెట్టులో పుట్టలో, గట్టులో, పాములో, చివరకు పందిలో కూడ దేవుడున్నాడు.సర్వాంతర్యామి అయిన దేవుడే చేప, తాబేలు, పంది, సింహం,కుక్క ,పాము అవతారాల్లో ఉన్నపుడు సాటి మనిషి అంటరాని వాడు ఎలా అవుతాడు?
వాత్సాయనుడి కాలం నాటికే మనదేశంలో ఉన్నట్టు రూఢి అయిన ఈ స్వలింగ సంపర్కం, దేవాలయాల గోడల మీద సైతం కనిపించే పురుష సంభోగ శిల్పాలు... నేరంగా పరిగణించబడుతున్నాయి. హరి హరులిద్దరూ కలిసి అయ్యప్పను పుట్టిస్తారు.
 
=== క్రైస్తవం ===
క్రైస్తవం పాపమును ద్వేషిస్తుంది కాని పాపిని ప్రేమిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/స్వలింగ_సంపర్కం" నుండి వెలికితీశారు