"స్నానం" కూర్పుల మధ్య తేడాలు

163 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 28 interwiki links, now provided by Wikidata on d:q327651 (translate me))
 
[[ఫైలు:KidsBathingInASmallMetalTub.jpg|thumb|లోహపు స్నానపు తొట్టెలో స్నానం చేస్తున్న పిల్లలు]]
[[File:Femme à la vague-Courbet-183.jpg|thumb|నదిలో స్నానం చేస్తున్న మహిళ చిత్రకళాఖండం.]]
[[శరీరము|శరీరాన్ని]] ఒక ద్రవము, సాధారణముగా నీళ్ళతో తడిపి లేదా నీళ్ళలో మునిగి శుభ్రపరచుకోవటాన్ని '''స్నానం''' అంటారు. స్నానానికి [[పాలు]], [[నూనె]], [[తేనె]] వంటి ద్రవపదార్ధాలను ఉపయోగించినా నీటినే ప్రధానముగా వాడతారు. తరచూ క్రమంతప్పకుండా స్నానం చేయటం [[శారీరక శుభ్రత]]లో భాగంగా నిర్వహిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/978090" నుండి వెలికితీశారు