సువర్ణముఖి (చిత్తూరు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 8:
==పురాణ గాధ==
పూర్వం [[అగస్త్య మహర్షి ]] [[బ్రహ్మ]]ను గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే అది వారికి కష్టానికి తగిన ప్రతిఫలం విలువచేసేంత బంగారంగా మారేది. అందుకే ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చింది.
== జన్మస్థానం ==
 
స్వర్ణముఖి నది పాకాల సమాంలో ఉన్న [[పాలకొండ]] లలో [[ఆదినాఏపల్లి]] వద్ద చిన్నవాగులా పుట్టిన్ంది. ఇది చంద్రగిరి ఎగువన [[భీమానది]] తో సంగమించి నది అయింది. ఆతరువాత దిగువన ఉన్న [[కల్యాణీనది]]తో కలిసి పెద్దనదిగా మారింది. చంద్రగిరి వద్ద ఉన్న చంద్రనగము మరియు హేమనగములలో ఇది హేమనగాన్ని ఒరుసుకుంటూ ప్రవహించడం వలన ఇది సార్ద్జక నామాధేయురాలైంది. వాస్తవానికి స్వర్ణముఖరీ ఇసుక వెండిలా తెల్లగానూ అలాగే సువర్ణంలో బంగారు వర్ణంతోనూ ఉంటుంది. తరువాత ఈ నది కొంతదూరం ఉత్తరంగా ప్రవహించి మరికొంత దూరం ఈశాన్యంగా ప్రవహిస్తు శేషాచల కొండలను స్పృజించి కల్యాణీ, భిమానదులతో సంగమించి అగశ్వేరపాదాకు నమస్కరించి, వరేశ్వరునికి మొక్కి, పద్మావతీ దేవిని సేవించి
 
==మూలాలు==